ఆధ్యాత్మిక యాత్రలో..

మానసిక ప్రశాంతతతో పాటు మనోబలాన్ని ప్రోదిచేసుకోవడానికి ఆధ్యాత్మిక యాత్రలు ఉపకరిస్తాయి. నిత్యం షూటింగ్ బిజీలో ఉండే తారలు కూడా తమ పనులకు కాస్త బ్రేక్నిచ్చి అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు తరలివెళ్తుంటారు. అగ్ర కథానాయిక పూజాహెగ్డే ఇటీవలే వారణాసిని సందర్శించింది. పవిత్రగంగా తీరంలో ఒక్కరోజు గడపడం హృదయానికి సాంత్వన చేకూర్చిందని చెప్పిందామె. గంగాహారతిలో పాల్గొనడం దివ్యమైన అనుభవమని పేర్కొంది. ‘నా సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయాన్ని కాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నా. అందరికి శుభం కలగాలని కోరుకున్నా’ అని పూజాహెగ్డే చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

