Chor Bazaar Release Trailer | ‘డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ దొబ్బిన్రు’..చోర్ బజార్ ట్రైలర్
జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చోర్ బజార్ (Chor Bazaar). . జార్జిరెడ్డి ఫేం జీవన్ రెడ్డి (B.Jeevan Reddy) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు మేకర్స్. సునీల్ చెబుతున్న సంభాషణలతో షురూ అయిన ట్రైలర్. డైమండ్ చుట్టూ తిరిగే కథాంశంతో యాక్షన్, లవ్, ఎమోషన్స్ కలయికతో సాగుతుంది ట్రైలర్.
ఆకాశ్‌పూరీ (Akash Puri) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం చోర్ బజార్ (Chor Bazaar). జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జార్జిరెడ్డి ఫేం జీవన్ రెడ్డి (B.Jeevan Reddy) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు మేకర్స్. ‘గాడ గంతమంది సెక్యూరిటీ ఉండంగా..డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ దొబ్బిన్రు. కనవడితే కాల్చిపడేయిన్ని కొడుకుల్ని’ అంటూ తెలంగాణ యాసలో సునీల్ చెబుతున్న సంభాషణలతో షురూ అయిన ట్రైలర్..డైమండ్ చుట్టూ తిరిగే కథాంశంతో, యాక్షన్, లవ్, ఎమోషన్స్ కలయికతో సాగుతుంది.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో గెహనా సిప్పి (Gehnna Sippy) హీరోయిన్గా నటిస్తుంది. సురేష్ బోబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో సీనియర్ స్టార్ హీరోయిన్ ఊర్వశి అర్చన టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుంది. సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీఎస్ రాజు నిర్మిస్తుండగా..అల్లూరి సురేశ్ వర్మ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Also : Telugu Film workers | వేతన పెంపునకు గ్రీన్ సిగ్నల్..ముగిసిన సినీ కార్మికుల సమ్మె
Read Also : Unstoppable Season 2 | బాలకృష్ణ డబుల్ ఎంటర్టైన్ మెంట్..గెట్ రెడీ
Read Also : Tabu | ‘అతడి వల్లే సింగిల్‌గా ఉన్నా’ అంటున్న టబు..!
Read Also : Rudhrudu 1st Look | స్పీడు మీదున్న రాఘవా లారెన్స్..ఫుల్ యాక్షన్ మూడ్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

