చైతన్యాన్ని రగిలించే సినిమా
భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ రచనాదర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపద్భాంధవుడు’. పెంచల్‌రెడ్డి, డి.లీలావతి నిర్మాతలు. పెంచల్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రధారులు.
భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ రచనాదర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపద్భాంధవుడు’. పెంచల్‌రెడ్డి, డి.లీలావతి నిర్మాతలు. పెంచల్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రధారులు. వచ్చే నెల 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
‘వ్యాపారం, కుటుంబం, సమాజసేవ.. ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ సేవారత్నగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పెంచల్‌రెడ్డి. ఆయన కథ ఆధారంగా ‘ఆపద్భాంధవుడు’ చిత్రాన్ని రూపొందించాను. సమాజంలో చైతన్యాన్ని రగిలించే చిత్రమిది.’
అని దర్శకుడు భీమగాని సుధాకర్‌గౌడ్ చెప్పారు. ఇంకా పెంచల్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, నిర్మాణం: శ్రీలక్ష్మీ ఎడ్యూకేషనల్ ఛారిటబుల్ట్రస్ట్, సంతోష్ ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

