Ira Khan Wedding | కూతురి పెళ్లిలో మాజీ భార్యకు కిస్ ఇచ్చిన అమీర్ ఖాన్.. వీడియో వైరల్
Ira Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) కూతురు ఐరా ఖాన్ (Ira Khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Ira Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) కూతురు ఐరా ఖాన్ (Ira Khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అదే హోటల్లో రిసెప్షన్ జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తన కొడుకు ఆజాద్ తో కలిసి హాజరయ్యారు. వధూవరులతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు.
అయితే వివాహం అనంతరం మాజీ భార్య కిరణ్ రావును పలకరించిన అమీర్ ఖాన్.. కిరణ్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చెంపపై ముద్దిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ నిర్మాత కిరణ్ రావును అమీర్ ఖాన్ (Aamir Khan) పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
Aamir Khan’s ex-wife Kiran Rao smiles as he greets her with a kiss at daughter Ira Khan’s wedding 🤗😘
.
.
.#AamirKhan #KiranRao #IraKhan #IraKhanNupurShikhare #IraKhanNupurShikhare #IF #IndiaFourms #Bollywood #BollywoodStars pic.twitter.com/aYqceOKPVg— India Forums (@indiaforums) January 4, 2024
ఇదిలావుంటే.. ఈనెల 8వ తేదీన ఐరా ఖాన్, నుపుర్ శిఖరేలు మరోసారి వివాహ వేడుక జరుపుకోనున్నారు. ఆ తర్వాత జనవరి 13వ తేదీన ముంబైలో గ్రాండ్గా వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

