Aakashavani Trailer | గిరిజనుల కథతో సస్పెన్స్ గా ‘ఆకాశవాణి’ ట్రైలర్
సముద్రఖని (Samuthirakani), వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆకాశవాణి (Aakashavani). ఈ చిత్ర ట్రైలర్ ను ప్రభాస్ (Prabhas) విడుదల చేశాడు.

సముద్రఖని (Samuthirakani), వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆకాశవాణి (Aakashavani). అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రభాస్ (Prabhas) విడుదల చేశాడు. ఒకానొక సమయంలో..ఎక్కడో దూరంగా అంటూ వచ్చే సంభాషణలతో ట్రైలర్ మొదలైంది.
మూఢనమ్మకం, అణచివేత మధ్య నలిగిపోయే అమాయకులైన గిరిజనుల జీవితాలను రేడియో సెట్ ఎలా మారుస్తుందనే కథతో సస్పెన్స్ గా, క్యూరియాసిటీని కలిగించేలా సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఎంఎం కీరవాణి తనయుడు కాల భైరవ అందించిన మ్యూజిక్ సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వడం ఖాయమని ట్రైలర్ తో తెలిసిపోతుంది.
సాయి మాధవ్ బుర్రా రాసిన సంభాషణలు, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏయూ, ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

