‘క్రేజీ ఫెలో’గా ఆది..
ఆది సాయికుమార్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమాకు ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఆది సాయికుమార్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమాకు ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కెకె రాధామోహన్ నిర్మాత. లక్ష్మీ రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ నాయికలు. కుటుంబ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. పేరుకు తగినట్లే సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని చెబుతున్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం : ఆర్ఆర్ ధృవన్, సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల, ఎడిటర్ : జి సత్య, యాక్షన్ : రామకృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

