‘కిడ’కు ఇఫ్పీ ప్రశంసలు
ప్రముఖ తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ తమిళంలో నిర్మించిన తొలిచిత్రం ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకుడు. పూ రామన్, కాళీ వెంకట్ నటించిన ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇప్ఫీ)లో అరుదైన గౌరవం దక్కింది
ప్రముఖ తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ తమిళంలో నిర్మించిన తొలిచిత్రం ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకుడు. పూ రామన్, కాళీ వెంకట్ నటించిన ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇప్ఫీ)లో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమాలో ప్రదర్శించిన ఈ చిత్రానికి ప్రశంసలు లభించాయి. తాత, మనవడు, మేక చుట్టు తిరగే ఈ కథలో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ చిత్రానికి ఇలాంటి గౌరవం లభించడం పట్ల నిర్మాత స్రవంతి రవికిషోర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

