OTT Movies This Weekend | కొత్త సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న నేపథ్యంలో మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాయి ఓటీటీ వేదికలు.. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 సినిమాలు తాజాగా ఓటీటీలోకి వచ్చేశాయి. ఇందులో హిట్3, రెట్రో, తుడరుమ్ వంటి బ్లాక్ బస్టర్లతో పాటు పలు వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఏ సినిమా ఎందులో ఉంది చూసుకుంటే..
అమెజాన్ ప్రైమ్:
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు)
వీర చంద్రహాస (కన్నడ సినిమా)
చోర్ చోర్ (గుజరాతీ మూవీ)
మై హీరో (కన్నడ సినిమా)
ద లాస్ట్ స్టాప్ ఇన్ యమ కంట్రీ (ఇంగ్లీష్ మూవీ)
ట్రెజర్ (ఇంగ్లీష్ సినిమా)
ఏన్ ఎండ్ లెస్ వెడ్డింగ్ (ఫ్రెంచ్ మూవీ)
నెట్‌ఫ్లిక్స్:
రెట్రో (తెలుగు)
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ మూవీ)
లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్)
ద హార్ట్ నోస్ (స్పానిష్)
హిట్ 3 (తెలుగు)
డిపార్ట్మెంట్ క్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
మ్యాడ్ యునికార్న్ (థాయ్ సిరీస్)
ద బెటర్ సిస్టర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
మాన్స్టర్ హై సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
యా బాయ్ కాంగ్ మింగ్ (జపనీస్ సిరీస్)
జియో హాట్‌స్టార్:
తుడరుమ్ (తెలుగు డబ్బింగ్)
క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్ (హిందీ సిరీస్)
ఫైండ్ ద ఫర్జీ విత్ కరీష్మా (హిందీ)
ఏ కంప్లీట్ అన్ నోన్ (ఇంగ్లీష్)
ఆహా:
నిళర్ కుడై (తమిళ సినిమా)
వానిళ్ తెడినన్ (తమిళ సిరీస్)
డీమన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)
సోనీ లివ్:
కంఖజురా (తెలుగు డబ్బింగ్ సిరీస్)
సన్ నెక్స్ట్:
బిగ్ బెన్ (మలయాళ సినిమా)
నిమిత్త మాత్ర (కన్నడ మూవీ)
జీ5:
ఇంటరాగేషన్ (హిందీ మూవీ)
ఆపిల్ ప్లస్ టీవీ:
బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ (ఇంగ్లీష్ సినిమా)
లులు ఈజ్ ఏ రైనోసిరోస్ (ఇంగ్లీష్ మూవీ)