7 డేస్ 6 నైట్స్ ప్రీ లుక్ విడుదల
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, హీరో సుమంత్ నిర్మిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందే ఈ చిత్రనిర్మాణంలో వింటేజ్ పిక్చర్స్, ఏజీబీ క్రియేషన్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.
ఈ రోజు ఎంఎస్ రాజు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ప్రీలుక్ విడుదల చేశారు. విహార యాత్రకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇందులో నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’’ అని సుమంత్ అన్నారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందట.
ఇవికూడా చదవండి..
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
మీ జోక్యం అవసరం లేదు.. వ్యాక్సిన్లపై సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్ర ఆరోగ్యమంత్రి ఏ లోకంలో ఉన్నారో.. కాంగ్రెస్ ఎంపీ థరూర్ ఎద్దేవా
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత మృతి
మిగతా ఐపీఎల్ కూడా ఇండియాలోనేనా.. గంగూలీ మాట ఇదీ
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

