3 Roses: 3 రోజెస్ ట్రైలర్.. మారుతి తెరకెక్కించిన ముగ్గురు ముద్దుగుమ్మల కథ

దర్శకుడు మారుతి తెలుగు ఓటీటీ కోసం 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ ,ఈషా రెబ్బా , పూర్ణ ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ‘3 రోజెస్’ ఫస్ట్ లుక్, హీరోయిన్ల క్యారక్టర్ పోస్టర్స్ , టీజర్ ఆకట్టుకున్నాయి. నవంబర్ 12న ఈ సిరీస్ని ఆహా లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో 3 రోజెస్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రీతూ , జాన్వీ, ఇందు అనే ముగ్గురు ఆధునిక స్వతంత్ర భావాలు కలిగిన ఈ తరం అమ్మాయిల జీవితాలను 3 రోజెస్ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఫ్రీడమ్ కోరుకుంటూ వేరే వ్యక్తి నీడలో ఎందుకు బ్రతకాలి? అనుకునే ఈ ముగ్గురి పెళ్లి చుట్టూ జరిగిన సంఘటనలను ఇందులో ప్రస్తావించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వెబ్ సిరీస్ ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ వైవిధ్యమైన కార్యక్రమాలతో ప్రేక్షకులని అలరిస్తుంది. సూపర్ హిట్ సినిమాలను, టాక్ షోలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ దూసుకుపోతున్న ఆహా నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే షో విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు సరికొత్త వెబ్ సిరీస్ 3 రోజెస్తో మరింత ఎంటర్టైన్మెంట్ని అందించనున్నట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

