Yezdi | మూడు న్యూ బైక్‌లను లాంఛ్ చేసిన యజ్డి..ధర ఎంతంటే!
Yezdi : దేశీ మోటార్‌సైక్లింగ్ కల్చర్‌తో పెనవేసుకున్న యజ్డి బైక్‌ల గురించి వినని వారుండరు. మహీంద్రా సొంతమైన క్లాసిక్ లెజెండ్స్ ఇప్పడు భారత్ మార్కెట్లో ఏకంగా మూడు యజ్డి బైక్‌లను లాంఛ్ చేసింది.

Yezdi : దేశీ మోటార్‌సైక్లింగ్ కల్చర్‌తో పెనవేసుకున్న యజ్డి బైక్‌ల గురించి వినని వారుండరు. మహీంద్రా సొంతమైన క్లాసిక్ లెజెండ్స్ ఇప్పడు భారత్ మార్కెట్లో ఏకంగా మూడు యజ్డి బైక్‌లను లాంఛ్ చేసింది. యజ్డి రోడ్‌స్టర్, యజ్డి స్ర్కాంబ్లర్తో పాటు రెట్రో మోడ్రన్ లుక్‌లో యజ్డి అడ్వంచర్ పేరుతో మూడు బైక్‌లను యజ్డి లాంఛ్ చేసింది.
జావా పెరక్ తరహాలో మూడు మోటార్‌సైకిళ్లు ఒకే సింగిల్ సిలిండర్ 334 సీసీ మోటార్‌ను కలిగి ఉంటాయి. మూడు బైక్‌ల్లో ట్రిప్ మీటర్‌తో కూడిన ఎల్సీడీ కన్సోల్, డిస్టెన్స్ టూ ఎమ్టీ టైమ్, ఏబీఎస్ మోడ్, గేర్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లున్నాయి.
ఇక అడ్వంచర్‌లో టర్న్ బై టర్న్ నేవిగేషన్ వెసులుబాటు కోసం బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. యజ్డి రోడ్‌స్టర్ రూ 1.98 లక్షల ఎక్స్-షోరూం ధరకు అందుబాటులో ఉండగా యజ్డి స్క్రాంబ్లర్ రూ 2.05 లక్షల నుంచి, యజ్డి అడ్వంచర్ సిరీస్ రూ 2.10 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

