యమహా వైజెడ్ఎఫ్-ఆర్2 మోటర్‌సైకిల్.. ప్రారంభ ధర రూ.2.30 లక్షలు
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి వైజెడ్ఎఫ్-ఆర్2 స్పోర్ట్స్ బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2.30 లక్షలుగా నిర్ణయించింది. దీంట్లో వైజెడ్ఎఫ్-ఆర్2 ధర రూ.2,30,500గాను, మరో రకం రూ.2,39,500గాను, ఎం రకం రూ.2.53 లక్షలకు విక్రయిస్తున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి వైజెడ్ఎఫ్-ఆర్2 స్పోర్ట్స్ బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2.30 లక్షలుగా నిర్ణయించింది. దీంట్లో వైజెడ్ఎఫ్-ఆర్2 ధర రూ.2,30,500గాను, మరో రకం రూ.2,39,500గాను, ఎం రకం రూ.2.53 లక్షలకు విక్రయిస్తున్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
204 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తయారైన ఈ బైకు మూడు రకాల్లో, ఐదు కలర్స్‌లో లభించనున్నది. వచ్చే నెల చివరి నుంచి బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు అందచేయనున్నట్టు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

