వ్యక్తిగత జీవితంపై వర్క్ ఫ్రం హోం ప్రభావం

పని ఒత్తిడి పెరిగిందంటున్న 59 శాతం పురుషులు: సర్వే
ముంబై, జూలై 3: కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాల్లో వర్క్ ఫ్రం హోం ఓ నిబంధనగా మారింది. అయితే దీనివల్ల పెరిగిన పని ఒత్తిడి.. తమ వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తున్నదని 59 శాతం పురుష ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఈ మేరకు సైకీ మార్కెట్ నెట్వర్క్ అనే జాబ్ సైట్ సర్వే తెలియజేసింది. 56 శాతం మహిళా ఉద్యోగులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కొవిడ్-19 థర్డ్ వేవ్ అంచనాల మధ్య ఈ సర్వే ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత నెల 20-26 మధ్య దేశంలోని మెట్రో నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,500 మంది పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

