WhatsApp | వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. అదేమిటంటే..?!
WhatsApp | వాట్సాప్ తన యూజర్ల కోసం యూజర్ సెర్చ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం బీటా యూజర్లు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
WhatsApp | సోషల్ మీడియా దిగ్గజం మెటా’ అనుబంధ వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నది. యూజర్లకు అనువైన ఫీచర్లతో ఆకర్షణీయంగా మారుతోంది. తాజాగా యూజర్ నేమ్ సెర్చ్ ఫీచర్‌పై కసరత్తు చేస్తున్నది. ఫోన్ నంబర్లకు బదులు యూజర్ నేమ్ షేర్ చేసుకోవడానికి ఈ ఫీచర్ వెసులుబాటు కల్పిస్తుంది. ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉంది. సెలెక్టెడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.
ఇప్పటికైతే యూజర్లు వాట్సాప్‌లో చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి ఉండాల్సిందే. కొందరు యూజర్లు తమ వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వడానికి ఇష్ట పడరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ నంబర్ సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక నుంచి యూజర్లు ఫోన్ నంబర్ స్థానే తమ పేరు ఇస్తే సరిపోతుంది.
సెర్చ్ బార్లో సంబంధిత యూజర్ పేరు నమోదు చేసి యూజర్‌తో అనుసంధానం కావచ్చు. ఫోన్ నంబర్ షేర్ చేసుకోవడానికి ఇష్టం లేని వారు తమ యూజర్ నేమ్ షేర్ చేయొచ్చు. యూజర్ నేమ్‌గా తమకు నచ్చినట్లు చేయొచ్చు. అవసరమైనప్పుడు ఆ యూజర్ పేరు తొలగించొచ్చు. ఫోన్ నంబర్ షేర్ చేసుకున్నా ఇబ్బంది లేదనుకుంటేనే మొబైల్ ఫోన్ నంబర్ షేర్ చేసుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

