దేశీయ వాహన విక్రయాలు భళా
గత నెల ఏప్రిల్లో వాహన విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ 4.5 లక్షలుగా ఉన్నట్టు అంచనా. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా తదితర కంపెనీల కార్లకు భారీగా డిమాండ్ కనిపించింది.
న్యూఢిల్లీ, మే1: గత నెల ఏప్రిల్లో వాహన విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ 4.5 లక్షలుగా ఉన్నట్టు అంచనా. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా తదితర కంపెనీల కార్లకు భారీగా డిమాండ్ కనిపించింది. మారుతీ దేశీయ విక్రయాలు మునుపెన్నడూ లేనివిధంగా 1,91,122 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో నిరుడు డిసెంబర్లో నమోదైన 1,82,165 యూనిట్ల రికార్డు కనుమరుగైంది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వాగనార్ మాడళ్లకు ఆదరణ దక్కింది. ద్విచక్ర వాహన విభాగంలో హీరో, హోండా, సుజుకీ తదితర వాహనాల సేల్స్ బాగా పెరిగాయి.
ఇంకా చదవల్సిన వార్తలు
ఎఫ్పీఐలు రివర్స్ గేర్
న్యూఢిల్లీ, మే 1: భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటూనే ఉన్నారు. ఏప్రిల్లోనూ రూ.60,847 కోట్లను ఉపసంహరించారు. దీంతో ఈ ఏడాది మొదలు తరలిపోయిన విదేశీ పెట్టుబడుల విలువ రూ.1.92 లక్షల కోట్లుగా నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

