హైదరాబాద్, డిసెంబర్ 20: డిజిటల్ టెక్నాలజీ సంస్థ వ్యాన్‌గార్డ్..హైదరాబాద్‌లో నూతన టెక్నాలజీ ఆఫీస్‌ను తెరవబోతున్నట్లు ప్రకటించింది.
వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్న ఈ నూతన టెక్నాలజీ ఆఫీస్‌తో వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ గ్లోబల్ సీఎఫ్‌వో నితిన్ టండన్ తెలిపారు.