పాస్‌పోర్ట్ కార్యాలయంలో కేంద్రమంత్రి
- సందర్శించిన కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని మంగళవారం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సందర్శించారు. ఎలాంటి అవాంతరాలు కలగకుండా దరఖాస్తుదారులకు సేవలందిస్తున్న సిబ్బంది పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కరోనా సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ కార్యాలయాలకు అనేక దరఖాస్తులు వచ్చాయని, ఇది సిబ్బందిపై కొంత పనిభారం పెంచినా.. ఎక్కడా సేవల్లో లోపం రాకుండా సేవలందిస్తుండటం గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. ఆయన వెంట రీజనల్ పాస్ట్‌పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

