గృహ రుణాల కోసం ఆరా తీసినప్పుడు ప్రీ-ఈఎంఐలను (Pre EMI) వినే ఉంటారు. అయితే వీటి గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అసలు ఈ ప్రీ-ఈఎంఐ రుణాలు అంటే ఏమిటి?.. వీటిని ఎవరు తీసుకుంటారు?.. ఎప్పుడు వీటి అవసరం ఏర్పడుతుంది?.. చెల్లింపుల విధానం ఎలా ఉంటుంది?.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.