డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు
దేశవ్యాప్తంగా డాటా సెంటర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. వచ్చే నాలుగేండ్లకాలంలో డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు పెరిగి 5 నుంచి 6 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.65 గిగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 27: దేశవ్యాప్తంగా డాటా సెంటర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. వచ్చే నాలుగేండ్లకాలంలో డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు పెరిగి 5 నుంచి 6 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.65 గిగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లు నిర్వహిస్తున్నారు.
డిజిటల్ వ్యక్తిగత డాటా పరిరక్షణ చట్టం సూచనమేరకు డాటాను స్థానికంగా నిల్వ చేయాల్సిన అవసరం ఉన్నదని, అలాగే రిజర్వుబ్యాంక్, ఐఆర్డీఏఐల నుంచి ఆదేశాలు జారీ కావడంతో డాటా వినిమయం ఊపందుకున్నదని, వీటికి తోడు దేశంలో మెగావాట్‌కు సుమారు 8 మిలియన్ డాలర్ల తక్కువ ఖర్చు కావడంతో ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. 2025 క్యాలెండర్ ఏడాది చివరి నాటికి 1.65 మెగావాట్లుగా ఉన్న డాటా సెంటర్ల కెపాసిటీ 2030 నాటికి 5-6 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

