భారతీయులున్న వాణిజ్య నౌకపై దాడి
ఒమన్ తీరంలో ఆదివారం వాణిజ్య నౌక ఎంటీఎల్ గయాపై జరిగిన దాడిని భారత విదేశాంగశాఖ(ఎంఈఏ) ఖండించింది. నౌకలో 14 మంది భారతీయులు ఉండగా, వారిలో 13 మందిని ఒమన్ అధికారులు రక్షించారు. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.
- ఒకరు గల్లంతు.. 13 మంది సురక్షితం
- ఒమన్ తీరంలో ఘటన
న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో ఆదివారం వాణిజ్య నౌక ఎంటీఎల్ గయాపై జరిగిన దాడిని భారత విదేశాంగశాఖ(ఎంఈఏ) ఖండించింది. నౌకలో 14 మంది భారతీయులు ఉండగా, వారిలో 13 మందిని ఒమన్ అధికారులు రక్షించారు. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని ఎంఈఏ తెలిపింది. అలాగే భారతీయులను రక్షించినందుకు ఒమన్ అధికారులకు కృతజతలు తెలిపింది. కాగా ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, నౌకా సిబ్బంది, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారతదేశం స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

