ఒమాహా, డిసెంబర్ 31: ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’, 95 ఏండ్ల దిగ్గజ మదుపరి వారెన్ బఫెట్ బుధవారం బెర్క్‌షైర్ హాథవే సీఈవోగా 60 ఏండ్ల తర్వాత రిటైరయ్యారు. కాగా, గ్రెగ్ అబెల్.. బఫెట్ స్థానంలో సంస్థ చీఫ్‌గా వస్తున్నారు. సంస్థ చైర్మన్‌గా బఫెట్ ఉంటారు. ఇక 1962లో కంపెనీ షేర్ 7.60 డాలర్లుగా ఉంటే.. ఇప్పుడు ఏ గ్రేడ్ షేర్ వాల్యూ 7.55 లక్షల డాలర్లపైనే.