Home
Business
The National Company Law Tribunal Nclt Hyderabad Bench Initiated Insolvency Proceedings Against Gvk Gautami Power Limited
దివాలా ప్రక్రియకు జీవీకే గౌతమీ పవర్
జీవీకే గౌతమీ పవర్ లిమిటెడ్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ధర్మాసనం దివాలా ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది.
హైదరాబాద్, అక్టోబర్ 20: జీవీకే గౌతమీ పవర్ లిమిటెడ్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ధర్మాసనం దివాలా ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది. ఈ మేరకు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్) తెలియజేసింది.
జీవీకే గౌతమీ పవర్ లిమిటెడ్‌పై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్స్రీ కోడ్ 2016 కింద ఎడిల్వీజ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఈఏఆర్సీ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్.. పైవిధంగా ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నది. ఇదిలావుంటే ఈ కేసులో మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ)గా అనిల్ కోహ్లీని ఎన్సీఎల్టీ నియమించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

