న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్గా రామకృష్ణన్ చందర్ నియమితులయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఈ నియామకం అమలులోకి వచ్చినట్టు పేర్కొంది.
1990లో ఎల్ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేరిన ఆయన…ఎల్ఐసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు.