‘తెలంగాణ-మారిషస్’ ద్వైపాక్షిక సహకారానికి కృషి
పరిపాలన, టూరిజం, ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్య తదితర రంగాల్లో ‘తెలంగాణ-మారిషస్' మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లుచ్మనన్ పెంతియాతో ఆయన భేటీ అయ్యారు.
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : పరిపాలన, టూరిజం, ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్య తదితర రంగాల్లో ‘తెలంగాణ-మారిషస్’ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లుచ్మనన్ పెంతియాతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మారిషస్‌కు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026’లో పాల్గొనాలని లుచ్మనన్ను శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఎంసీహెచ్ఆర్డీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఇతర ప్రముఖ విద్యాసంస్థలతో పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు. మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు, పరిపాలనా విధానాలపై వారికి శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని శ్రీధర్‌బాబును ఆయన కోరారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

