టాటా పవర్ విద్యుత్ ఆదా ఉత్పత్తులు
టాటా గ్రూపునకు చెందిన విద్యుత్ పరికరాల తయారీ సంస్థ టాటా పవర్...రాష్ట్ర మార్కెట్లోకి విద్యుత్ ఆదా ఉత్పత్తులను విడుదల చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 22: టాటా గ్రూపునకు చెందిన విద్యుత్ పరికరాల తయారీ సంస్థ టాటా పవర్…రాష్ట్ర మార్కెట్లోకి విద్యుత్ ఆదా ఉత్పత్తులను విడుదల చేసింది. యాప్ ఆధారంగా కంట్రోల్ చేసుకునే విధంగా ఈజెడ్ హోమ్ స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ పరికరాలు రూ. 250 మొదలుకొని రూ.20 వేల ధర లోపుల లభించనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. లైటింగ్, వాతావరణానికి అనుగుణంగా లైటింగ్‌ను సెట్ చేసుకోవచ్చునని తద్వారా విద్యుత్ ఆదా కానున్నట్టు చెప్పారు. ఈ పరికరాలతో యేటా 15 శాతం వరకు విద్యుత్ ఆదా కానున్నదని, దీంతో ప్రతియేటా రూ.10 వేల వరకు బిల్లు తగ్గనున్నదని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

