ఆర్మీకి అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏఎల్) మరో ఘనత సాధించింది. ఇండియన్ ఆర్మీ నుంచి పొందిన ఏహెచ్-64 అపాచీ ఆర్డర్లలో భాగంగా తన తొలి ఫ్యూజ్‌లేజ్(హెలికాప్టర్ బాడీ)ని సరఫరా చేసింది. హైదరాబాద్‌లోని ఆదిబట్లలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలోనే దీనిని తయారు చేసింది.
- అందచేసిన టాటా బోయింగ్ ఏరోస్పేస్
హైదరాబాద్, జనవరి 19: టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏఎల్) మరో ఘనత సాధించింది. ఇండియన్ ఆర్మీ నుంచి పొందిన ఏహెచ్-64 అపాచీ ఆర్డర్లలో భాగంగా తన తొలి ఫ్యూజ్‌లేజ్(హెలికాప్టర్ బాడీ)ని సరఫరా చేసింది. హైదరాబాద్‌లోని ఆదిబట్లలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలోనే దీనిని తయారు చేసింది. ఇండియన్ ఆర్మీ నుంచి టీబీఏఎల్ ఆరు ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ ఆర్డర్లు పొందింది. దీంట్లోభాగంగానే తన తొలి ఆర్డర్‌ను గురువారం భద్రత దళాలకు అందచేసింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా నిబద్ధతకు ఈ ఆర్డర్ నిదర్శణమని, జాయింట్ వెంచర్లో ఏర్పాటైన ఈ యూనిట్లోనే ప్రపంచస్థాయి ఎయిర్‌స్పేస్ పరికరాలను తయారు చేస్తున్నట్లు బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తా తెలిపారు. 2020లోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు 22 ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను బోయింగ్ సరఫరా చేసినట్లు చెప్పారు.
‘తొలి ఫ్యూజ్‌లేజ్ బోయింగ్ ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్‌ను దేశీయ భద్రత దళాలకు విజయవంతంగా అందచేయడం జరిగింది. టీఏబీఎల్ ఉద్యోగులు నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైంది’
– సుకారణ్ సింగ్,టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఎండీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

