టఫే ట్రాక్టర్లకు డిమాండ్
ట్రాక్టర్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ టఫే ట్రాక్టర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2,14,961 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : ట్రాక్టర్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ టఫే ట్రాక్టర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2,14,961 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.
కిందటేడాది 1,74,785 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కంపెనీ చరిత్రలో ఒక నెలలో ఇంతటి స్థాయిలో పుంజుకోవడం విశేషమని కంపెనీ వైస్ చైర్మన్ లక్ష్మి వేణు తెలిపారు. జీఎస్టీని తగ్గించడంతో వ్యవసాయ రంగం రాణించడం కలిసొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

