చిన్న రైతులకు ప్రత్యేక ట్రాక్టర్!

ముంబై, మార్చి 9: మహీంద్రా గ్రూపునకు చెందిన స్వరాజ్… మార్కెట్లోకి నూతన శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేయబోతున్నది. చిన్న స్థాయి రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ ట్రాక్టర్లను తీర్చిదిద్దింది. వీటిలో భూమిని దున్నే తక్కువ హెచ్‌పీ, ఎక్కువ హెచ్‌పీ కలిగిన ట్రాక్టర్లు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. తెలుగు రాష్ర్టాల్లో ఉనికిని మరింత విస్తరించుకునే ఉద్దేశంలో భాగంగా సంస్థ..వరి సాగు యాంత్రీకరణకు ప్రత్యేకంగా రూపొందించిన స్వరాజ్ 742 ఎక్స్‌టీ ట్రాక్టర్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

