డబ్బింగ్ పనుల్లో జార్జి క్రిష్
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘జార్జ్ క్రిష్' పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. మానస వారణాసి కథానాయిక. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్రిస్టియన్ జార్జ్గా,
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘జార్జ్ క్రిష్’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. మానస వారణాసి కథానాయిక. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్రిస్టియన్ జార్జ్గా, హిందువు క్రిష్గా రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రల్లో శర్వానంద్ కనిపించనున్నట్టు ప్రచార చిత్రాల ద్వారా ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు.
తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. హీరోయిన్ మానస వారణాసి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్నది. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి రచన: నందు సవిరిగాన, గోపీమోహన్, కెమెరా: కేవీ గుహన్, సంగీతం: అనూప్ రూబెన్స్, సహనిర్మాత: అజయ్ సుంకర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డబ్బింగ్ పనుల్లో జార్జి క్రిష్
కమీషన్ కొట్టు.. టెండర్ పట్టు!
17న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి
Air Pollution | శీతాకాలంలో అధికమయ్యే వాయు కాలుష్యం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..
Electric Rice coocker | ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

