17న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి
తెలంగాణ మోడల్ సూల్స్ ఉపాధ్యాయులు ఎదురొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
- ఉద్యమ బాటలో మోడల్ సూల్స్ ఉపాధ్యాయులు
హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : తెలంగాణ మోడల్ సూల్స్ ఉపాధ్యాయులు ఎదురొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 010 పద్దు ద్వారా వేతనాల చెల్లింపు, గ్రాట్యుటీ సదుపాయం, కారుణ్య నియామకాలు, ఈహెచ్ఎస్ కింద హెల్త్ కార్డుల జారీ, 317 జీవో కేటాయింపుల సవరణ, పెండింగ్లో ఉన్న ఉద్యోగోన్నతుల వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ లోకం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది.
తమ న్యాయమైన హకుల సాధన కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మోడల్ సూల్స్ ఉపాధ్యాయులు ఐక్యంగా కదలిరావాలని జేఏసీ నాయకులు భూతం యాకమల్లు, తరాల జగదీష్ అదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
17న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి
Air Pollution | శీతాకాలంలో అధికమయ్యే వాయు కాలుష్యం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..
Electric Rice coocker | ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదా.. నిపుణులు ఏమంటున్నారు..?
Brinda Karat | కార్పొరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగానికి నష్టం : బృందా కారత్
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

