ఈ నెలలోనే సుజుకి హయాబుసా-2021 లాంచింగ్!
ఈ నెలలోనే సుజుకి హయాబుసా| వాహన తయారీ రంగంలో సుజుకీకి ఓ ప్రత్యేకత ఉంది. ‘సుజుకీ హయాబుసా 2021’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ బైక్‌ను ఈ నెలలో ..

చెన్నై: ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న సుజుకీ హయాబుసా సంస్థ విపణిలోకి మరో కొత్త బైక్‌ను ఆవిష్కరించనున్నది. ‘సుజుకీ హయాబుసా 2021’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ బైక్‌ను ఈ నెలలో సుజుకి విడుదల చేయనున్నది తెలుస్తున్నది. వాహన తయారీ రంగంలో సుజుకీకి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుజుకీ హయాబుసాకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ క్రమంలోనే తాజాగా 2021 సుజుకీ హయాబుసా రానుంది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌ను తయారు చేసింది సుజుకి.
ఈ బైక్ 9700 ఆర్పీఎం వద్ద 187 బీహెచ్పీ టార్చ్ విడుదల చేస్తుంది. గరిష్టంగా 299 కి.మీల వేగంతో దూసుకెళ్లగలదు. పవర్ మోడ్ సెలక్టర్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ సిస్టం, యాంటీ థెఫ్ట్ కంట్రోల్ సిస్టం, మోషన్ ట్రాక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బై డైరెక్షనల్ షిప్ట్ సిస్టం వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్ సొంతం.
ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర ఏకంగా రూ. 16-18 లక్షల మధ్య ఉంటుందని అంచనా. గత ఫిబ్రవరిలో దీని రూపురేఖలు బయటపడ్డాయి. ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. టూ సైడ్ ఎగ్జాస్ట్ క్యానిస్టర్లు, స్ప్లిట్ స్లైట్ శాడిల్, ఎల్ఈడీ హెడ్ లైట్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఇందులో జత కలిశాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
ఇండియా విజ్ఞప్తి డోంట్ కేర్..సౌదీ ప్రతి సవాల్!
సౌదీ ఔట్: ఇండియాకు చమురు సప్లయిలో అమెరికా నం.2
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : అథావలే
2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్ వృద్ధి రేటు : ఐఎంఎఫ్
వడ్డీరేట్ల తగ్గింపులో సర్కారీ బ్యాంకులే బెస్ట్.. సంగతేంటంటే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

