జీవీకే మాల్‌కు బాంబు బెదిరింపు
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని జీవీకే మాల్లో బాంబు ఉందంటూ.. వచ్చిన కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
ఖైరతాబాద్, నవంబర్ 26 : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని జీవీకే మాల్లో బాంబు ఉందంటూ.. వచ్చిన కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. గురువారం సాయంత్రం మాల్లో బాంబు ఉందంటూ.. గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా సమాచారం వచ్చింది. అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు క్షణాల వ్యవధిలో బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్‌ల రప్పించి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

