చెన్నై, నవంబర్ 23: గృహ రుణాల సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్..తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. వచ్చే ఏడాదికాలంలో తన స్మాల్ బిజినెస్ లోన్లు శాఖలను రెండింతలు పెంచుకోవాలని చూస్తున్న సంస్థ..
తెలంగాణలో త్వరలో నూతన శాఖ ను ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ ఎండీ లక్ష్మీనారాయణన్ దొరైస్వామి తెలిపారు.