హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ):వివిధ సంస్థలకు విధించిన అపరాద రుసుమును వసూలు చేయడానికి సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రెరా చైర్మన్ సత్యనారాయణకు తెలంగాణ వినియోగదారుల ఫోరం సూచించింది.
ఇందుకు సంబంధించి రెరా కార్యాలయంలో వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్లు వినతి పత్రాన్ని అందించారు.