న్యూఢిల్లీ, జూన్ 10 : గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి ధరలకు బ్రేక్‌పడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.1.07 లక్షలకు దిగొచ్చింది.
పదిగ్రాముల బంగారం ధర రూ.97,670కి తగ్గింది.