హైదరాబాద్, మే 20: జపాన్‌కు చెందిన షార్ప్ కార్పొరేషన్‌కు చెందిన షార్ప్ బిజినెస్ సిస్టమ్స్.. మార్కెట్లోకి నూతన మోనోక్రోమ్ మల్టీఫంక్షనల్ ప్రింటర్-ఏఆర్-7024ను పరిచయం చేసింది.
చిన్నస్థాయి వర్కర్లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్రింటర్ రూ.81 వేల ప్రారంభ ధరతో లభించనున్నది. 3-ఇన్-1 డాక్యుమెంట్ సొల్యుషన్స్‌తో ఎస్ఎంఈఎస్లకు అధికంగా ఉపయోగపడనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.