క్యాపిటల్ మార్కెట్స్ కీలకం.. కుటుంబ పొదుపు, సంపద సృష్టిపై సెబీ చీఫ్ పాండే
దేశంలో కుటుంబాల పొదుపు, సంపద సష్టికి క్యాపిటల్ మార్కెట్స్ కీలకంగా మారుతున్నాయని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత పాండే అన్నారు.
ముంబై, జూన్ 8: దేశంలో కుటుంబాల పొదుపు, సంపద సష్టికి క్యాపిటల్ మార్కెట్స్ కీలకంగా మారుతున్నాయని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత పాండే అన్నారు. భారతీయుల పెట్టుబడుల్లో వస్తున్న నిర్మాణాత్మక మార్పు, దేశ వృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని క్యాపిటల్ మార్కెట్స్ ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ 2026లో పాండే పాల్గొన్నారు.
14.5 కోట్ల మదుపర్లు
భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్లలో సుమారు 14.5 కోట్ల మదుపర్లున్నారని పాండే తెలిపారు. ఏటేటా 20 శాతానికిపైగా పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు కూడా రూ.8 లక్షల కోట్లను దాటాయని వివరించారు.
సామాన్య ప్రజానీకం సైతం నేడు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని గుర్తుచేశారు. 2022-23లో దేశ జీడీపీలో దాదాపు 20 శాతంగానే ఉన్న కుటుంబ పొదుపు.. 2024-25లో 21.7 శాతానికి పెరిగిందన్నారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ రెగ్యులేషన్లపై త్వరలోనే కన్సల్టేషన్ పేపర్ వస్తుందని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

