సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోన్లు
హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్ర మార్కెట్లోకి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది సామ్సంగ్. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 రెండు రకాల్లో లభించనున్న ఈఫోన్లపై ముందస్తు బుకింగ్‌లు సైతం ఆరంభించింది సంస్థ. ప్రారంభించిన తొలిరోజే 75 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ సీనియర్ డైరెక్టర్ ఆదిత్యా బబ్బర్ తెలిపారు.
వీటిలో 8జీబీ/128 జీబీ మెమొరీ కలిగిన జెడ్ ఫ్లిప్ 4 మోడల్ ధరను రూ.89,999 గాను, 8జీబీ/256జీబీ మోడల్ ధర రూ.94,999గా నిర్ణయించింది. అలాగే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 మోడల్ రూ.1,54,999 మొదలుకొని రూ.1,84,999 లోపు లభించనున్నది. ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ.31,999 విలువైన గెలాక్సీ వాచ్4ని రూ.2,999కి అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

