ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్ హెడ్‌గా సంపత్ తుమ్మల
జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) హైదరాబాద్ చాప్టర్ హెడ్‌గా సంపత్ తుమ్మల నియమితులయ్యారు. హైదరాబాద్ చాప్టర్ హెడ్‌గా పనిచేసిన శంకర్ కృష్ణమూర్తి, కవిత మంతలను నేషనల్ మేనేజింగ్ కమిటీలో తీసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 30: జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) హైదరాబాద్ చాప్టర్ హెడ్‌గా సంపత్ తుమ్మల నియమితులయ్యారు. హైదరాబాద్ చాప్టర్ హెడ్‌గా పనిచేసిన శంకర్ కృష్ణమూర్తి, కవిత మంతలను నేషనల్ మేనేజింగ్ కమిటీలో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎఫ్అండ్బీ రంగానికి ఇండస్ట్రీ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రముఖ హీరోలు అల్లరి నరేశ్, అడివి శేషు, నందిని రెడ్డి, రవితేజ రావురి తదితరులు నూతన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 5 లక్షల రెస్టారెంట్లు దీంట్లో సభ్యులుగా ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

