రూపాయి మరో 32 పైసలు డౌన్
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన రూపాయి మళ్లీ జారుకున్నది. అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్నాయి. ఇదే క్రమంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ఒకేరోజు 32 పైసలు పతనం చెంది 92.83కి పడిపోయింది.
ముంబై, ఏప్రిల్ 10 : గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన రూపాయి మళ్లీ జారుకున్నది. అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్నాయి. ఇదే క్రమంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ఒకేరోజు 32 పైసలు పతనం చెంది 92.83కి పడిపోయింది.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం రూపాయి పతనానికి ఆజ్యంపోశాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 92.58 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 92.41 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 32 పైసలు కోల్పోయి 92.83 వద్ద స్థిరపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

