ఆర్ఎస్ఎం యూఎస్ విస్తరణ
ఆర్ఎస్ఎం యూఎస్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. సరికొత్తగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించింది.
హైదరాబాద్, అక్టోబర్ 29: ఆర్ఎస్ఎం యూఎస్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. సరికొత్తగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించింది.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతిభా కేంద్రాల్లో ఒకటైన భారత్‌లో సంస్థ కీలకంగా అడుగులు వేస్తున్నదని, వృద్ధి, ప్రత్యేక నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆర్ఎస్ఎం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)కి హైదరాబాద్ కీలకంగా మారిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన మూడేండ్లకాలంలో సంస్థలో ఉద్యోగుల సంఖ్య 150కి పెంచినట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

