Royal Enfield Himalayan 450 | వచ్చే నెలలో ఎన్ ఫీల్డ్ అడ్వెంచరిక్ బైక్ హిమాలయన్ 450..!
Royal Enfield Himalayan 450 | రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మరో అడ్వెంచరిక్ బైక్ ‘హిమాలయన్ 450` రాబోతున్నది. వచ్చేనెలలో మార్కెట్లో ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు.
Royal Enfield Himalayan 450 | భారత్ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిల్ హిమాలయన్ 450 త్వరలో రాబోతున్నది. న్యూ అడ్వెంచరిక్ బైక్ 450 సీసీ, సింగిల్ సిలిండర్, షార్ట్-స్ట్రోక్, హై-రివ్వింగ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 40 బీహెచ్పీ విద్యుత్, 45 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
కేటీఎం 390 అడ్వైంచరిక్ బైక్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్ బైక్‌కు పోటీగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హిమాలయన్ – 411 బైక్ లోని కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మాత్రమే వస్తున్నాయి. బిగ్గర్ డిస్క్ బ్రేక్స్ తోపాటు అప్ సైడ్-డౌన్ ఫోర్క్స్ వాడుతున్నారు.
పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ రౌండ్, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. స్విచ్ఛబుల్ ఫంక్షన్‌గా స్టాండర్డ్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్ తోపాటు స్లిప్పర్ క్లచ్ తదితర ఫీచర్లు వస్తున్నాయి. వచ్చేనెలలో ఈ బైక్ ఆగస్టులో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

