రిలయన్స్ ‘యూస్తా’ అవుట్లెట్
రిలయన్స్ రిటైల్ హైదరాబాద్‌లో సరికొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. యువతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ అవుట్లెట్ పేరు‘యూస్తా’గా నిర్ణయించింది. దేశంలో తొలి అవుట్లెట్ నగరంలో ప్రారంభించడం విశేషం. త్వరలో ముంబై, ఢిల్లీలో ఈ అవుట్‌లెట్‌ను ప్రారంభించాలనకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్, ఆగస్టు 24: రిలయన్స్ రిటైల్ హైదరాబాద్‌లో సరికొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. యువతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ అవుట్లెట్ పేరు‘యూస్తా’గా నిర్ణయించింది. దేశంలో తొలి అవుట్లెట్ నగరంలో ప్రారంభించడం విశేషం. త్వరలో ముంబై, ఢిల్లీలో ఈ అవుట్‌లెట్‌ను ప్రారంభించాలనకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ అవుట్‌లెట్‌లో అన్ని రకాల ఉత్పత్తుల ధరలు రూ.999లోపే. దీంట్లో మెజార్టీ దుస్తులు రూ.499 అని కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్లో ఏజియో, జియోమార్ట్‌లో కూడా యూస్తా ఫ్యాషన్ దుస్తులను సైతం విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

