డోజోన్స్ సైస్టెన్‌బిలిటీ వరల్డ్ ఇండెక్స్‌లో రెడ్డీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్‌కు తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. స్టాండర్డ్ అండ్ పూర్ డోజోన్స్ సైస్టెన్‌బిలిటీ వరల్డ్ ఇండెక్స్‌లో స్థానం సంపాదించుకుంది.
హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్‌కు తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. స్టాండర్డ్ అండ్ పూర్ డోజోన్స్ సైస్టెన్‌బిలిటీ వరల్డ్ ఇండెక్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ ఇండెక్స్‌లో చేరిన తొలి భారత్ ఫార్మా కంపెనీ ఇదే. అలాగే గ్లోబల్ సైస్టెన్‌బిలిటీ రేటింగ్ ఏజెన్సీ ఎకోవాడిస్ డాక్టర్ రెడ్డీస్‌కు ‘గోల్డ్ మెడల్’ హోదాను ప్రదానం చేసింది. తాము ఎన్విరాన్aమెంట్ సోషల్ గవర్నెన్స్ (ఈఎస్జీ) అజెండాలో సాధిస్తున్న ప్రగతితో వరుస అంతర్జాతీయ గుర్తింపులు లభిస్తున్నాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

