బజాజ్ ఫైనాన్స్‌పై ఆర్బీఐ ఆంక్షలు
బజాజ్ ఫైనాన్స్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించింది. ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డుల కింద రుణాలను మంజూరు చేయడంగానీ, ఇవ్వడంగానీ చేయవద్దని బుధవారం ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది.
- ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు కింద రుణాలివ్వద్దని ఆదేశం
ముంబై, నవంబర్ 15: బజాజ్ ఫైనాన్స్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించింది. ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డుల కింద రుణాలను మంజూరు చేయడంగానీ, ఇవ్వడంగానీ చేయవద్దని బుధవారం ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది.
కాగా, డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలను బజాజ్ ఫైనాన్స్ పాటించలేదని, అందుకే ఈ ఆంక్షలు తెచ్చామని ఆర్బీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. లోన్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రుణగ్రహీతలకు సంస్థ ఇవ్వడం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే బజాజ్ ఫైనాన్స్ తీరు సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఈ ఆంక్షల్ని సమీక్షించి ఓ నిర్ణయానికి వస్తామని, అప్పటిదాకా ఇంతేనని ఆర్బీఐ పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

