హైదరాబాద్, జూన్ 4:ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)గా బీపీ రావత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 ఐటీఎస్ బ్యాచ్‌కు చెందిన రావత్… బీఎస్ఎన్ఎల్ మహారాష్ట్ర సర్కిల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు.