యాక్సిస్ బ్యాంక్ పెయిడ్ సేవింగ్స్ అకౌంట్
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ చందా ఆధారిత పొదుపు ఖాతాల్ని ఆవిష్కరించింది. తాము కొత్తగా ప్రారంభించిన పెయిడ్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న ఖాతాదారు బ్యాంక్ అందించే పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదని, కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంక్ మంగళవారం తెలిపింది.
- నెలకు రూ.150 చెల్లిస్తే సేవలకు చార్జీలు నిల్
న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ చందా ఆధారిత పొదుపు ఖాతాల్ని ఆవిష్కరించింది. తాము కొత్తగా ప్రారంభించిన పెయిడ్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న ఖాతాదారు బ్యాంక్ అందించే పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదని, కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంక్ మంగళవారం తెలిపింది.
ఈ అకౌంట్ కోసం ఖాతాదారులు నెలకు రూ. 150 చొప్పున లేదా సంవత్సరానికి రూ.1,650 చందా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దేశీయంగా జరిపే లావాదేవీలకు ఫీజు ఉండదని, ఉచిత డెబిట్ కార్డులు ఆఫర్ చేస్తామని, ఎన్ని దఫాలైనా ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చని బ్యాంక్ వివరించింది. చెక్కు బుక్‌ల వాడకంపై చార్జీలు ఉండవని, పరిమితిని మించి లావాదేవీలు/విత్‌డ్రాయిల్స్ జరుపుకోవచ్చని యాక్సిస్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

