రాష్ట్రంలో యాక్సిస్ బ్యాంక్ మరో 50 శాఖలు
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో 199 శాఖలను నిర్వహిస్తుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 50శాఖలను ప్రారంభించడానికి సిద్ధమైంది.
హైదరాబాద్, జూన్ 25: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో 199 శాఖలను నిర్వహిస్తుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 50శాఖలను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని బ్యాంక్ కమర్షియల్ బ్యాంకింగ్ గ్రూపు హెడ్ విజయ్ శెట్టి తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసే శాఖల్లో హైదరాబాద్లో పది, మిగతా 40 రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. బ్యాంక్ చిన్నస్థాయి సంస్థలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రత్యేకంగా రుణ మేళాను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

