పాన్ కార్డ్‌తో అధార్ కార్డ్‌ను లింక్ చేయడానికి ఈ నెల 31కల్లా లింక్ చేయాలంటూ సీబీడీటీ చివరి హెచ్చరికను జారీచేసింది. రూ.1000 పెనాల్టీతో గడువుతేదీలోగా లింక్ చేయాలంటూ సూచించింది. లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డ్ పనిచేయదు. రెండింటినీ లింక్ చేసేదిలా…