ఓలా నయా స్కూటర్.. ప్రారంభ ధర రూ 1,29,999
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. నూతన ఎస్1 ఎక్స్+ 5.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించింది.
- సింగిల్ చార్జింగ్కు 320 కిలోమీటర్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. నూతన ఎస్1 ఎక్స్+ 5.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించింది. ఈ ధర ఈ నెల 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నదని, ఆ తర్వాత ఈ స్కూటర్ ధరను సవరించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
4680 భారత్ సెల్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నయా స్కూటర్‌ను తీర్చిదిద్దినట్టు చెప్పారు. 11 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 320 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 125 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్న ఈ స్కూటర్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్‌తో మరింత కంట్రోల్ చేయవచ్చునని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

